Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow
No video available

రాయికోడ్: చెర్ల రాయిపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Raikode, Sangareddy | Feb 7, 2025
సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం చెర్ల రాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బుర్జుకాడి మహమ్మద్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. ఈ ఘటనలో లక్ష 50 వేల రూపాయల నగదు కాలి బూడిద కాగా, భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమైన ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబాని పరమర్శించారు.