రేపటినుండి అనగా సోమవారం నుండి డివో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి హజరత్ తెలిపారు ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మాట్లాడారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదంటూ వారి డిమాండ్ చేశారు