కంచికచర్ల పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేసిన డీసీపీ శ్రీనివాస్
Nandigama, NTR | Feb 3, 2024 కంచికచర్ల పోలీస్ స్టేషన్ను డీసీపీ శ్రీనివాస్ సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు స్టేషన్కి వచ్చె ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి తెలిపారు.