నిర్మల్: జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి
Nirmal, Nirmal | Aug 25, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం...