పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యత పరిష్కరించాలి రెవెన్యూ డివిజనల్ అధికారి రాము నాయక్
Nandyal Urban, Nandyal | Sep 15, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధ్యతలకు న్యాయం చేయాలని రెవెన్యూ డివిజనల్ రాము నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నీ పి జి ఆర్ ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రాము నాయక్ డిఆర్డిఏ పిడి తదితర అధికారులు ప్రజల నుంచి స్వీకరించారు