నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం నరుకూరుకి చెందిన ఆనెం మనిస్విని, పొల్లకాయల సందీప్ లు గత కొంత కాలం ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని ఓ ఆలయంలో అక్టోబర్ 22వతేదీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని నవాబుపేటలో ఓ ఇంటిని అద్దెకి తీసుకుని ఉండగా, అమ్మాయి తరపున వార