సిరిసిల్ల: శ్రీరాజరాజేశ్వర జలాశయం మిడ్ మానేరు నుండి18 గేట్లద్వారానీటినివిడుదలచేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు
Sircilla, Rajanna Sircilla | Aug 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్లు ద్వారా నీటి విడుదల...