పెద్దపల్లి: స్వర్ణకార సంఘ భవనంలో విరాట్ విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎంపీ
బుధవారం రోజున విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో భాగంగా పట్టణంలోని స్వర్ణకార సంఘ భవనానికి చేరుకున్న పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ నూతన స్వర్ణకార సంఘం కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు స్వర్ణకార సంఘ భవన నూతన నిర్మాణానికి వెంకటస్వామి కాక ప్రారంభిస్తే భవనం ఏర్పడ్డ తర్వాత భవన పూర్తి అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి అధిక మొత్తంలో నిధులు కేటాయించి సంఘ భవన అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ