మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్రకు సాదర స్వాగతం
తిరుమల తిరుపతి ఒక్కరోజు పర్యటన లో భాగంగా బ్రహ్మర్షి ఆశ్రమం, తిరుమల శ్రీవారి దర్శనం కొరకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషెస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గోళం గారికి రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ కమీషనర్ జవహర్ లాల్, అనంతపురం డి ఐ జి షిమోసి బాజ్పేయి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.