తాడిపత్రి: తాడిపత్రిలో టిడిపి నియోజకవర్గ సమీక్ష సమావేశం భారీగా వచ్చిన టిడిపి కార్యకర్తలు నేతలు
తాడిపత్రిలో సోమవారం భారీ స్థాయిలో నియోజకవర్గం TDP సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. MLA జేసీ అస్మిత రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.