జగిత్యాల: సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు గ్రీవెన్స్ డే లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Jagtial, Jagtial | Sep 8, 2025
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల...