ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ప్రజలకు దిత్వా తుపాన్ నేపథ్యంలో ఎమ్మార్వో చిరంజీవి పలు సూచనలు చేశారు. తుఫాన్ ముంపు ప్రాంతాలలో రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న 9281034480 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. కరెంటు స్తంభాలు చెట్ల కింద ఉండరాదు అన్నారు.