వాడరేవు సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకులను డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడిన పోలీసులు, గజ ఈతగాళ్లు
Chirala, Bapatla | Jul 25, 2025
వాడరేవు సముద్ర తీరంలో ముగ్గురు యువకులు శుక్రవారం మధ్యాహ్నం అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతుండగా డ్రోన్ సహాయంతో...