హన్వాడ: క్రీడాకారులను ప్రోత్సహించే బాధ్యత తాను తీసుకుంటా కబడ్డీ ముగింపు సభలో శాంత కుమార్
కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తాను చేస్తానని కబడ్డీ క్రీడాకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంత కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన నేడు ఆదివారం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో కబడి క్రీడాకారుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకాలకు ప్రోత్సహించేదిగా తనని తెలిపారు