మేడ్చల్: పోచారంలో కాల్పుల కలకలం, బాధితుడికి తీవ్ర గాయాలు
పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యమునంపేట లోని కిట్టి స్టీల్ వద్దకు రాచకొండ సి పి సుధీర్ బాబు చేరుకొని, ఘటన తల్లిని పరిశీలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం బాధితుడు నీ సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.