భీమిలి: పద్మనాభం మండలం తునివలసలో హుండీ చోరికి గురయ్యిన బంగారమ్మ తల్లి గుడి
పద్మనాభం మండలం తునివలసలో బంగారమ్మ తల్లి గుడి హుండీ చోరికి మంగళవారం గురయ్యింది. మంగళవారం ఆలయంనకు భక్తులు వచ్చెసరికి తాళాలు తెరిచి ఉండటం గమనించారు. పద్మనాభం పోలిసులకు భక్తులు సమాచారం అందచేశారు. పద్మనాభం పోలిసులు సంఘటన స్దలానికి చెరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.