తన భూమిని కబ్జా చేసి తమపైనే దాడికి పాల్పడుతున్నారని రైతు కలెక్టరేట్లో కన్నీటి పర్యంతం
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
తన భూమిని కబ్జా చేసి తమపైనే దాడికి పాల్పడుతూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధ్యత రైతు అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం చేయాలని అతని హృదయ విదారకమైన ఘటనతో తనను ఆదుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతంతో అందరినీ కన్నీళ్లు తప్పించారు.