హుస్నాబాద్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన (13) ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసి ఈరోజు హుస్నాబాద్ ఏసిపి కార్యాలయంలో హుస్నాబాద్ ఏసిపి సదానందం, సంబంధిత బాధితులకు అందజేశారు. - Siddipet News
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన (13) ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసి ఈరోజు హుస్నాబాద్ ఏసిపి కార్యాలయంలో హుస్నాబాద్ ఏసిపి సదానందం, సంబంధిత బాధితులకు అందజేశారు.