తిరుపతి జిల్లా నాగలాపురం మండలం బయటకు వొడియం వద్ద హైవేపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నాగలాపురం మండల సర్వేయర్ సునీత సురుటుపల్లి వెళ్లి అక్కడ గ్రామ సర్వే దినేష్ తో పాటు నాగులపురానికి బైకుపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొంది సునీత టిప్పర్ చక్రాల కింద పడడంతో ఘటన స్థలంలోనే మృతి చెందింది ట్రైన్ ఎస్సై ప్రసాద్ మృతదేహాన్ని సత్యవేడు ఆస్పత్రికి తరలించారు.