అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ కుటుంబానికి కార్పస్ ఫండ్ లక్ష రూపాయల చెక్కును అందించిన, అడిషనల్ ఎస్పీ స్వరూప రాణి
Eluru, Eluru | Mar 28, 2024 ఏలూరు జిల్లా ఎస్పీ  మేరీ ప్రశాంతి  ఆదేశాలతో  ఏలూరు జిల్లాలో పని చేస్తూ అనారోగ్యం కారణంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులకు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం   జిల్లా ఆదనపు ఎస్పీ స్వరూప రాణి  అడిషనల్ కార్ప స్ పండ్ 1,00,000/- రూపాయలు చెక్ ను మరియు అడిషనల్ కార్పస్ ఫండ్ ను  వెంకటేశ్వరరావు భార్య అయిన ప్రమీలా రాణి కి  కుటుంబ సభ్యులకు అందజేశారు.