పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 270 మంది విద్యార్థులకు సిపిఆర్, ఎమర్జెన్సీ సేవలు, గుండెపోటు, రోడ్ యాక్సిడెంట్, పాముకాటు, గర్భిణీలకు సేవలు, 108 అంబులెన్సును ఎలా వినియోగించుకోవాలి తదితర వాటిపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 108 ఈఎంటి రమేష్, పైలెట్ భద్రి నాయక్, హెడ్మాస్టర్ ప్రతాపరెడ్డి, టీచర్స్ పాల్గొన్నారు.