పత్తికొండ: వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూల్ కి వెళ్లే ఇద్దరు గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ డెలివరీ
కర్నూలు జిల్లా వెల్దుర్తి డోన్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూలుకు రిఫరైన ఇద్దరు త్రివేణి రాని అనే గర్భిణీలు స్త్రీలు ఒకే 108 అంబులెన్స్ లో సిబ్బంది సహాయంతో ఒకరు అముకుతాండ టోల్ ప్లాజా సమీపంలో మరొకరు కర్నూల్ సమీపంలో అంబులెన్స్ లోనే ప్రసవించారు ఇద్దరు గర్భిణీ స్త్రీలు 108 సిబ్బందికి కృతజ్ఞతలు కుటుంబ సభ్యులతో సహా మంగళవారం తెలిపారు.