మార్కాపురం: తర్లుపాడు మండలం మేకలవారిపల్లి లో రెండు శరీరాలతో వింత దూడ కు జన్మనిచ్చిన గేదె, వింతను చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
India | Aug 24, 2025
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి లో రెండు శరీరాలతో ఆదివారం వింత దూడ ను గేదె జన్మనిచ్చింది. దూడ రెండు...