శింగనమల: నార్పల మండల కేంద్రంలోని సీజనల్ వ్యాధుల సంభవిస్తున్న వేళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన గ్రామస్తులు ఆలయ అర్చకులు
నార్పల మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉచితంగా ప్రజలకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు ముందుగా దంత వైద్యశాలను నిర్వహించారు. సీజనల్ వ్యాధుల సంభవిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉచితంగా వైద్య శిబిర నిర్వహించి మందలను పంపిణీ చేశారు.