అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందాను అరికట్టడంలో అధికారులు విఫలం:CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్
Asifabad, Komaram Bheem Asifabad | Sep 9, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిపోయిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు....