మానకొండూరు: శంకరపట్నం కేజీబీవీ పాఠశాలలో అర్ధరాత్రి 9 మంది విద్యార్థినీలను కరిచిన ఎలుకలు, వైద్య పరీక్షలు నిర్వహించిన PHC డాక్టర్లు
Manakondur, Karimnagar | Aug 23, 2025
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం...