కనిగిరి: కనిగిరి RDO కార్యాలయంలో బాల్యవివాహాలు అరికట్టే అంశంపై వివరిస్తూ గోడ పత్రికలను ఆవిష్కరించిన RDO కేశవర్ధన్ రెడ్డి
Kanigiri, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా...