రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం..ఎరువుల సరఫరాలో పూర్తిగా విఫలం:మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
Puttaparthi, Sri Sathyasai | Sep 9, 2025
కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళవారం రైతు పోరు బాట కార్యక్రమంలో...