జమ్మలమడుగు: హనుమనగుత్తి : గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం..ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్న పోలీసులు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం,హనుమనగుత్తి గ్రామానికి చెందిన మహిళ కనిపించడం లేదని బుధవారం స్థానికులు తెలిపారు. హనుమనగుత్తి గ్రామానికి చెందిన దుద్దేల శ్యామల, వయస్సు 42 సం,లు, తండ్రి: రమణారెడ్డి,(మతిస్తిమితం సరిగా లేని ఆమె, మెడ వద్ద కాలిన గాయలుకలవు) ఈ నెల 09 వ తేది మధ్యాహ్నం నుండి హనుమనగుత్తి గ్రామం నుండి కనపడలేదని, ఆచూకి తెలిసినవారు యర్రగుంట్ల పోలీసు వారికి నెం.9121100530 కు తెలుపగలరు.