పులివెందుల: రైతుల ముసుగులో వైసీపీ వారు ఏదైనా చేస్తే సహించం : పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి హెచ్చరిక
Pulivendla, YSR | Sep 8, 2025
కడప జిల్లా పులివెందుల లోని చీని మార్కెట్ యార్డు ను టిడిపి ఇంచార్జ్ బిటెక్ రవి పరిశీలించారు. చీని రైతులందరికీ...