ఉదయగిరి: ఉదయగిరి ప్రజలకు తప్పని కష్టాలు రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఉదయగిరి వీధులన్నీ మురికినీటితో కలిసిన వర్షపు నీటితో నిండిపోయాయి.. మురికి కాలువలు పూడిక తీయక పోవడం, రోడ్లు వేసేప్పుడు కాలువలు తీయకపోవడంతో ప్రతి సారి ఇదే పరిస్థితి.. పాలకుల నిర్లక్ష్యమే ప్రజలకు శాపమైంది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.