భీమవరం: ఎక్సైజ్ కార్యాలయం ముట్టడించిన గీత కార్మికులు, బెల్ట్ షాపుల రద్దు, ఆదరణ పథకం అమలు డిమాండ్
Bhimavaram, West Godavari | Sep 4, 2025
భీమవరం ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని గురువారం వందలాది గీత కార్మికులు ముట్టడించారు. అక్రమ బెల్ట్ షాపులను రద్దు చేయాలని, ఉపాధి...