పలమనేరు: టిప్పర్ ఢీకొని బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి, మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
పలమనేరు: మండలం పోలీసు వర్గాలు మీడియా తెలిపిన సమాచారం మేరకు. స్థానిక బొమ్మిదొడ్డి రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బైక్పై వెళ్తున్న గౌతమ్ కుమార్ ను టిప్పర్ ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని ఘటన ప్రాంతానికి చేరుకొని, మృతదేహాన్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.