మేడ్చల్: మేడ్చల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు
మేడ్చల్ జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, నిరసన చేపట్టారు. రోడ్డు గుంతలను పూడ్చి, ఫ్లై ఓవర్ పండ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. పనులు మొదలైనప్పటికీ నుంచి ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రజల ప్రాణాలను కాపాడాలంటే రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.