గిద్దలూరు: కొమరోలు మండలం హసనాపురం వద్ద దొరికిన చిరుత పులి పిల్లను జంగిల్ క్యాట్ గా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు
Giddalur, Prakasam | Aug 27, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం వద్ద బుధవారం ప్రజలకు దొరికిన ఓ జంతువు చిరుతపులిగా భావించి ఓ బుట్టలో బంధించారు....