సర్వేపల్లి: మండలం మీట్కు హాజరు కాకపోవడం సంప్రదాయం కాదు : మనుబోలు PACS చైర్మన్ రామకృష్ణ
మండలం మీట్ కార్యక్రమానికి పలువురు ఎంపీటీసీలు హాజరు కాకపోవడం సంప్రదాయం కాదని పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. మనుబోలు మండల సర్వసభ్య సమావేశానికి కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రామకృష్ణయ్య మాట్లాడుతూ.. జీతాలు రాకపోవడం వల్లే హాజరు కావడం లేదని ఎంపీటీసీలు చెప్పడం సరికాదని మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు