కొవ్వూరు: బుచ్చి మండలం కొత్తమినగల్లులో ఇసుక మాఫియా దాడి.. పగిలిన తల
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. బుచ్చి(M) కొత్తమినగల్లులో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ కొందరు రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తెలుసుకుని స్నేహితులతో వెళ్లి అడ్డుకున్నాడు. దీనిపై ఎదురు తిరిగిన ఇసుక మాఫియ శ్రీకాంత్‌పై రాడ్లు కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయ