రాజానగరం: ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు అదృశ్యం వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వండి : సీఐ గణేష్
ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో 11 సంవత్సరాల వయస్సు కలిగిన ఐదవ తరగతి చదువుతున్న వరుణ్ అనే బాలుడు నుండి వెళ్లి కనిపించడం లేదని వివరాలు తెస్తే ధవలేశ్వరం పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని సిఐ గణేష్ సోమవారం విజ్ఞప్తి చేశారు. బాలుడు ఆచూకీ తెలిపిన వారికి తల్లిదండ్రులు తగిన బహుమానం అందిస్తామని ప్రకటించారని పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ కు వివరాలు అందజేయాలి అన్నారు.