ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Mulug, Mulugu | Sep 11, 2025
మేడారం జాతరకు సంబంధించిన పనులను అన్ని శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్...