మెదక్: నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం, విత్తనాల ఎంపికలపై రైతులకు అవగాహన : మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ
Medak, Medak | Jun 3, 2025
మెదక్ జిల్లా రామాయంపేట రైతు వేదికలో మంగళవారం ఉదయం నాణ్యమైన విత్తనం, రైతన్న కు నేస్తం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు....