అనంతపురం జిల్లా నిదానవాడ గ్రామంలో ముగ్గురిపై దాడి
Anantapur Urban, Anantapur | Nov 11, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం నిదనవాడ గ్రామంలో ముగ్గురిపై కట్టెలు రాడ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి తమపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని బాధితులు మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఆసుపత్రిలో మీడియాకు వివరాలను వెల్లడించారు.