కొడంగల్: లక్నాపూర్ ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో గుంతల రోడ్డు, మరమ్మతులు చేయాలన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య
లాక్నపూర్ రోడ్డు సమస్య వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి మండలం లాక్నపూర్ వెళ్లే రోడ్డు బురద మయంగా మారి ప్రజలకు ప్రమాదంగా ఉందన్నారు. వాహన దారులు బురదలో నుండి వెళ్లాలంటే ప్రమాదకరంగా ఉందని,బైక్ ల పైన వెళ్లే వారు జారీ పడుతున్నారన్నారు. పలువురికి గతంలో గాయాలు కూడా కావడం జరిగిందని, రోజులాక్నపూర్ ప్రాజెక్టు చూడటానికి వస్తున్న పర్యాటకులు ప్రజలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం నుండి 4 గ్రామాల ప్రజలు రోజు పరిగికి నిత్య అవసర సరక