Public App Logo
జిన్నారం: జిన్నారం మండలం మంగంపేట గ్రామ శివారులో పులి సంచారం. మేతకు వెళ్లిన ఆవులను కోరిక చంపి తింటుందని గ్రామస్తుల ఆరోపణ - Jinnaram News