భూమన కరుణాకర్ రెడ్డి కి నోటీసులు
మాజీ టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డికి ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు గోశాలపై ఆయన విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సాక్ష్యాలు ఇతర ఆధారాలను చూపించాలని నోటీసులో పేర్కొన్నారు గురువారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు.