జగిత్యాల: రూరల్ పలు గ్రామాలలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపియత
జగిత్యాల రూరల్ గ్రామ లలో తేదీ 23 మంగళవారం మధ్యాహ్నం 2.30 నిల. నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపియత రూరల్ 33/11 కెవి లక్ష్మీపూర్ సబ్స్టేషన్ లో బే ఎక్స్టెన్షన్ (Bay extension) పనులు ఉన్నందువలన లక్ష్మీపూర్ సబ్ స్టేషన్ పరది లోని లక్మిపూర్, జాబితపూర్, ధర్మారం మరియు తిమ్మాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా* నిలిపి వేయబడునని, కావున వినియోగదారులు సహకరించగలరని ఏఈ. సురేందర్ సాయంత్రం 4 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.