సిర్పూర్ టి: శిధిలవస్థలో ఉన్న కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, భారీ వర్షానికి గోడలకు షార్ట్ సర్క్యూట్ తో కరెంట్ సరఫరా
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 19, 2025
కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలవస్థకు చేరింది. భారీ వర్షానికి శిథిలవస్తులో ఉన్న భవన గోడలు నానడంతో...