Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

వనపర్తి: వనపర్తి లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

Wanaparthy, Wanaparthy | Sep 17, 2025
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.

MORE NEWS