శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని గ్రామ ప్రజలు మరోకమ్మ క్రాస్ వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని
సింగనమల మండల కేంద్రంలోని మరోకము క్రాస్ వద్ద బస్సు సెంటర్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మార్వో వినితి పత్రం అందించిన గ్రామస్తులు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఎమ్మార్వో కు వినతిపత్ర సమర్పించారు. సానుకూలంగా స్పందించి మీ త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మార్వో భరోసాదించారు గ్రామస్తులకు.