కోరుట్ల: సీఎం రేవంత్ రెడ్డి లేఖ ఇవ్వండి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం అని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు
మెట్పల్లి లేఖ ఇవ్వండి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు CMతో కేంద్రానికి లేఖ రాయిస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత MP అరవింద్ తీసుకుంటారని బీజేపీ నాయకులు అన్నారు. మెట్పల్లిలో అదివారం వారు మాట్లాడుతూ.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకుండా బీజేపీపై ఆరోపణలు చేయడం హస్యాస్పదమన్నారు. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోనీకేల నవీన్, ఎర్రలక్ష్మి, గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.