ఒంటిమిట్ట: మండల కిచెన్ షెడ్డు ఏర్పాటు స్థల పరిశీలించిన MEO వల్లూరు బ్రహ్మయ్య
ఒంటిమిట్ట జడ్పీహెచ్ఎస్ లో మండల కిచెన్ షెడ్డును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ 2 డాక్టర్ వల్లూరి బ్రహ్మయ్య తెలిపారు. ఆయన సోమవారం ఒంటిమిట్ట జడ్పిహెచ్ఎస్ లో స్థలాన్ని హెచ్ఎం రవీంద్ర కుమార్ తో కలిసి పరిశీలించారు. నీరు విద్యుత్ సౌకర్యాలు ఉండే విధంగా అన్ని హంగులతో ఏర్పాటు చేస్తామన్నారు. ఒంటిమిట్ట నుంచి మండలంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేయడం జరుగుతుంది అని అన్నారు.